స్టాక్ మార్కెట్లో వీటి గురించి తప్పక తెలుసుకోవాలి....
👇👇👇
మీరు తెలుసుకోవలసిన GOVERNMENT ORGANIAZATION
మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా మీరు తప్పకుండా వీటి గురించి తెలుసుకోవాలి. అవి ఏమిటి అంటే SEBI, RBI,BSE,NSE,CDSL,NSDL వంటి GOVERNMENT ORGANIAZATIONS గురించి . వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే వీటి RULES AND REGULATIONS మీద ఆధారపడి ఉంటుంది.
SEBI :(SECURITES AND EXCHANGE BOARD OF INDIA):
మనం తెలుసుకోవలసిన వాటిలో SEBI ప్రధానమైనది.SEBI ఏప్రిల్ 12 1998 న ప్రారంభమైంది. SEBI పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ. SEBI చైర్మన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది.1992 SCAM తర్వాత SEBI కి ఫుల్ పవర్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్ లోకి ఒక కంపెనీ స్టాక్ లిస్ట్ అవ్వాలన్నా లేదా స్టాక్ మార్కెట్ నుండి వైదొలగాలని అన్నా SEBI యొక్క పర్మిషన్ కావాలి. స్టాక్ మార్కెట్ లో ఎవరు ఎలా ట్రేడ్ చేయాలి, ఎంత మార్జిన్ ఇవ్వాలి ప్రతి ఒక్క దాన్ని నిర్ణయించేది SEBI మాత్రమే. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో అలాగా SEBI తీసుకున్న నిర్ణయం మార్కెట్లో ఇన్వెస్టర్స్, ట్రేడర్స్,FII,DII లను ప్రభావితం చేస్తుంది. SEBI స్టాక్ మార్కెట్ లో జరిగే అవినీతి మోసాలను నియంత్రిస్తుంది. అందువల్ల మీరు SEBI ఈ యొక్క UPDATES ను తరచూ చూసుకోండి.TWITTER లోSEBI ను ఫాలో అవ్వండి.
RBI : (RESERVE BANK OF INDIA)
భారతీయ రిజర్వు బ్యాంక్ భారతదేశపు కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంకును ఏప్రిల్ ఫస్ట్ 1935 లో స్థాపించారు. దీనిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారం స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు ఆధీనంలో ఉన్న 1949లో జాతీయం చేయబడింది. రిజర్వ్ బ్యాంకు కు అధిపతి గవర్నర్. వీరిని భారత ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంగా ఆర్థిక నైపుణ్యం గల వ్యక్తులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమిస్తారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
ఇండియాలో MOST పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది RBI . మన లో చాలామంది RBI అంటే డబ్బులు ప్రింటింగ్ చేసే సంస్థ అనుకుంటారు. ఎందుకంటే వాళ్లకు అది మాత్రమే తెలుసు కానీ RBI పవర్స్ గురించి మనకి పూర్తిగా తెలియదు.RBI అంటే మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులకు BOSS అని చెప్పొచ్చు. ఒక బ్యాంకులో ఎంత ఫండ్ ఉండాల, ఎంత లోన్ ఇవ్వా లీ, ఎంత వడ్డీ తీసుకోవాలి, ఎంత వడ్డీ ఇవ్వాలి ఇలా బ్యాంకులకు సంబంధించి ప్రతి మార్గదర్శకాలను RBI ఇస్తుంది. నేను ఒక బ్యాంక్ దివాలా తీస్తే ఆ బ్యాంకు కాపాడి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఏదైనా ఒక బ్యాంకు అవినీతికి పాల్పడిన ఆ బ్యాంకులు శిక్షిస్తుంది. శిక్షించే అధికారం RBI ఉంది.
ఇంకా చెప్పాలంటే ఒకవేళ గవర్నమెంట్ కి డబ్బులు అవసరమైన గవర్నమెంట్ యొక్క ఆస్తులను RBI దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంది. ద్రవ్యోల్బణం (INFLATION) తగ్గినప్పుడు పెంచి మరియు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది. రేపో రేట్ ఎలా ఉండాలి, రివర్స్ రెపో రేట్ ఎలా ఉండాలి ఇలా ఇండియా లో జరిగే ప్రతి లావాదేవీలను RBI నియంత్రిస్తుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు RBI మీటింగ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
BSE & NSE :
1.BSE అంటే BOMBAY STOCK EXCHANGE దీనిని 1875 లో స్థాపించారు.
2.NSE అంటే NATIONAL STOCK EXCHANGE దీనిని 1992లో స్థాపించారు.
NSE మరియు BSE ఈ రెండింటిని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. మనం కూరగాయలు కావాలంటే ఎలాగైతే మన రైతు బజార్ కి వెళ్తాము. అలాగే స్టాక్ మార్కెట్ లో స్టాఫ్ కొనాలంటే NSE లేదా BSE లో కొనాలి.NSE మరియుBSE లలో షేర్ యొక్క విలువ మారదు.
NSDL & CSDL :
NSDL అంటే NATIONAL SECURITIES DEPOSITARY LIMTED.
CDSL అంటే CENTRAL DEPOSITARY SERVICES LIMTED.
ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే ఇబ్బంది బ్యాంకు లో డబ్బులు ఎలామనం బ్రోకరేజ్ లో కొన్న సాక్స్ ను బ్రోకరేజ్ లు ఈ CDSL మరియు NSDL లలో డిపాజిట్ చేస్తాయి. మళ్లీ మనం అమ్మే యాలి అనుకున్నప్పుడు మళ్లీ వీడి దగ్గర నుండి తీసుకుని బ్రోకరేజ్ లో అమ్మవచ్చు. మనం బ్యాంకులో ఎలాగైతే డబ్బులు దోచుకుంటాం ఈ NSDL మరియు CDSL లాలో మన యొక్క సెక్యూరిటీస్ ను దాచుకుంటాం. మనం స్టాక్ మార్కెట్లో కొన్న స్టాక్స్ నీ గాని షేర్స్ ని గాని సెక్యూరిటీస్ అంటారు.
0 కామెంట్‌లు