తెలుగులో తప్పకుండా చూడవలసిన TOP 5 MOTIVATIONAL సినిమాలు
సినిమా మనకు చాల ఆహ్లాదాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది.ఒక మంచి సినిమా ఎటువంటి కష్టాన్ని అయినా రెండు గంటల పాటు మరిపించేస్తుంది.కొన్ని సినిమాలు మనల్ని ఎంటెర్టైనేమేంట్ చేస్తూ మనకు కావాల్సిన Message ని అందిస్తాయి.అలాగే మరికొన్ని సినిమాలు మన జీవితానికి కావలసిన Motivation ని Inspiration ని ఇస్తాయి. అలాంటి తెలుగులో చూడగల TOP 6 MOTIVATIONAL MOVIES మీ కోసం.
మంచి పుస్తకాన్ని చదివి పొందగలిగిన Motivation ని ఒక మంచి సినిమాలో పాత్రల బట్టి పొందవచ్చు. కొన్ని సినిమాలు మనల్ని చాల ప్రభావితం చేస్తాయి. ఇటువంటి సినిమాలో డైలాగ్లు మరియు పాటలు మనల్ని మన జీవితంలో ఇంకాస్త ముందుకు వెల్ల గలిగే MOTIVATION ని మనకు కలిగిస్తాయి.
TOP 6 MOTIVATIONAL MOVIES IN TELUGU :
1.THE SHAWSHANK REDEMPTION :
IMDB -9.3/10
TIME - 2 గంటల 22 నిమిషాలు
96% GOOGLE USERS LIKED
మనం మోటివేషనల్ సినిమాల గురించి మాట్లాడకుంటే ఈ సినిమా గురించి తప్పక మాట్లాడాలి. ఈ మూవీ కి JAPAN ACEDAMY FLIM PRIZE OF OUTSTANDING FOREIGN LANGUAGE AND AMERICAN SOCIETY OF CINEMATOGRAPHERS అవార్డులు వచ్చాయి. BOX OFFICE వద్ద మంచి విజయం సాధించింది.
ఈ సినిమా తప్పకుండా చూడవలసిన మోటివేషనల్ సినిమా లో మొదటిది. సినిమా విషయానికొస్తే THE SHAWSHANK REDEMPTION అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ లో కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి NETFLIX ఈ చిత్రం చూడవచ్చు.
సినిమా మొదటి నుండి మెల్లగా కథ సాగుతుంది. ఆండీ అనే బ్యాంక్ మేనేజర్ తన భార్యను హత్య చేసిన నేరం కింద జీవిత కాలం జైలు శిక్ష వేయబడుతుంది. నిజానికి హత్య ఆండీ చెయ్యడు కానీ శిక్ష పడుతుంది.ఆండీ ని SHAWSHANK జైల్లో పెడతారు. అక్కడ ఆండీ తన తెలివితేటలతో జైలు ని ఎలా మారుస్తాడు. జైలు వార్డెన్ కుట్ర నుండి తప్పించుకొని జైలు నుండి ఎలా బయట పడ్డాడు. జైలు వార్డెన్ ఎలా పట్టిస్తాడు అనేది కథ.
సినిమాలో చాలా మోటివేషన్ డైలాగులు ఉంటాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ఆండీ కి జైలులో కలిసిన రెడ్ వ్యక్తి. ఆండీ మరియు రెడ్ ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సంభాషణలు, డైలాగులు మంచి మోటివేషన్ ఇస్తాయి. జైలు నుండి తప్పించుకోవడం అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది.
నీతి : జీవితంలో ఏటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉంటే మనం ఏదైన సాదించవచ్చు.
The Pursuit of Happiness :
IMDB : 8/10
TIME : 1 గంట 57 నిమిషాలు
THE PURSUIT OF HAPPINESS ఈ సినిమా మీరు బెస్ట్ మోటివేషనల్ మూవీస్ గురించి వెతికితే అందులో ఈ సినిమా తప్పక ఉంటుంది. ఇందులో WILL SMITH నటన అద్భుతం. ఇందులో ఒక్కొక్క సన్నివేశం మనకి చాల నేర్పుతుంది.
THE PURISUIT OF HAPPINESS సినిమాని CHRISTOPHER GARDENER అనే అమెరికా స్టాక్ బ్రొకెర్ నిజ జీవితం ఆధారం గా తెరకెక్కించారు. అడుగడుగునా కష్టాలు పలకరిస్తుంటే CHRISTOPHER ఎలా ఎదుర్కొని విజయం సాధించాడు అనేది కథ.
CHRISTOPHER ఒక సేల్స్ పర్సన్ గా పనిచేస్తుంటాడు. చాలీచాలిన జీతం తో చాల ఇబ్బందులు పడుతుంటాడు. కొడుకు ఆలా భవిషత్లో కష్టాలు పడకుండా ఉండాలి అని తన దాచుకున్న డబ్బు మొత్తంతో మెడికల్ స్కానర్ కొని అమ్మి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు కానీ ఇక్కడ కూడా తనకు కష్టాలు తప్పలేదు అవి కొనటానికి ఎవరు ఆసక్తి చూపారు. అవి అమ్మటమే పెట్టుకుని తిరుగుతుంటాడు. ఇంతలో తన భార్య CHRISTOPHER తో గొడవ పెట్టుకుని తన కొడుకుని, తనని వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన కొడుకుని పట్టుకుని చాల కష్టాలు పడతాడు. ఒక స్టాక్ బ్రొకెర్ చూసి తాను కూడా స్టాక్ బ్రోకర్ అవ్వాలి అనుకుంటాడు. ఆలా పరిచయాలు పెంచుకుని స్టాక్ బ్రొకెర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు.కానీ ఇక్కడకూడా దురదృష్టంమె ఆరు నెలలు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది.ఆలా తన కొడుకు తో వాష్ రూమ్ లో పడుకుని, ఒకరోజు అద్దెరూంలో ఉంటూ ఒక గొప్ప స్టాక్ బ్రోకర్ గా ఎదుగుతాడు.
ఇందులో క్రిస్టోపెర్ తన కొడుకు మధ్య సంభాషణలు చాల మనల్ని మోటివేట్ చేస్తాయి. గర్దెనెర్ ఎన్ని కష్టాలు వచ్చిన ఎదిరించి తన కొడుకు మంచి కష్టాలు లేని జీవితాన్ని ఇవ్వటం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాడు. చివరకి సాధిస్తాడు.
DHONI (UNTOLD STORY ) :
IMDb : 7.9/10
TIME : 3 గంటల 40 నిమిషాలు
92% గూగుల్ యూజర్ liked
ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అచ్చం ధోనీలా నటించారు. ధోని బయోపిక్ ని ఒక గొప్ప మోటివేషనల్ స్టోరీ లా దర్శకుడు చూపించాడు. రాంచి లో సాధారణ కుటుంబంలో పుట్టిన బాలుడు నుండి ఇండియా కు వరల్డ్ కప్ వరకు ధోని జీవితాన్ని అయన ఎదుర్కున్న పరిణామాల్ని చాల చక్కగా, inspirational గా ఉంటుంది
ధోని స్కూల్ లో క్రికెట్ ఎలా మొదలు పెట్టాడు , తన తండ్రికి ఇష్టం లేకుండా క్రికెట్ ని ఎలా కొనసాగించాడు. కుటుంబ పరిస్థితులు బాలేనపుడు రైల్వే లో టీసీ గా పనిచేసాడు. అక్కడ ధోని ఎదుర్కొన్న పరిస్థితులు. మల్లి తాను క్రికెట్ లో రాణించిచడం. భారత క్రికెట్ జట్టుకు నాయకుడు అవ్వటం ఇలా ప్రతి విషయం లో ధోని వ్యావహారిచిన తీరు మనల్ని ఎంతో మోటివేట్ చేస్తాయి.
సాధారణ స్థాయి నుంచి భారత క్రికెట్ ని నడిపించే నాయకుడు వరకు ధోని జీవితం ఎంతో ఆదర్శం. తప్పకుండ చూడవలసిన సినిమాలలో ఈ సినిమా ఒకటి . hot star లో చూడవచ్చు.
JERSEY :
IMDB : 8.6/10
TIME : 2 గంటల 40 నిమిషాలు
89% GOOGLE USERS LIKED
క్రికెట్ ని
మన తెలుగు లో ఈ మధ్య వచ్చిన కంప్లీట్ మోటివేషన్ సినిమా ఏదయినా ఉందా అంటే మనకు గుర్తోచింది నాని నటించిన జెర్సీ మూవీ. ఈ సినిమా లో నాని నటన నటించాడు అనటం కంటే జీవించాడు అనాలి. ఆపేసి వాడిపోయిన వాడు ఉన్నాడు కానీ , ప్రయత్నిస్తూ ఓడిపోయినవాదులెడూ.
అర్జున్ అనే యువకుడు క్రికెట్ లో మంచి భవిషత్ ఉండి అనుకోని అనారోగ్యం కారణం వల్ల తన జీవితం ఆయన వదులుకుంటాడు. ఆలా వదులుకుని తన ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకొని జాబ్ చేస్తూ సంతోషం ఉండగా అనుకోని స్కాం లో ఇరుకొని అర్జున్ జాబ్ ని కోల్పోయి, క్రికెట్ లేక సమయానికి తన కొడుకు అడిగింది కొనివ్వటానికి డబ్బులు లేక చాల ఆవేదానికి గురి అవుతాడు.
తన కొడుకో కోసం మల్లి తన 30 age లో క్రికెట్ మొదలు పెట్టి విషయం సాదించి తన కొడుకు గర్వ పడేలా చేస్తాడు.జెర్సీ మన తెలుగు లో వచ్చిన బెస్ట్ మోటివేషనల్ ఒకటి.
ఆకాశమే నీ హద్దురా :
IMDB: 9.1/10
TIME : 2 గంటల 33 నిమిషాలు
96% GOOGLE USERS LIKED
సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా ఇటీవల విడుదల అయినా సినిమాల లో బెస్ట్ మోటివేషనల్ మూవీ అని చెప్పా వచ్చు. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ స్థాపకుడు GR గోపినాథ్ కథ ఆదారంగా తెరకెక్కించారు. ఇందులో సూర్య నటన గురించి మరేం చెప్పనవసరం లేదు అంత అంతలా జీవించాడు.
ఇక సినిమా విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ లో చేసే సూర్య కి ఒక కల ఉంటాది. సామాన్యుడు విమానం ఎక్కించాలి అని. అందుకోసం చాల పడతాడు. అలాగే సొంతంగా బేకరీ పీటుకోవాలి అని అమ్మాయి ని పెళ్లి చేసుకుంటాడు. వీళ్లిద్దరి మధ్య సంభాషనులు చాల మోటివేట్ చేస్తాయి. పెద్ద పెద్ద బడా ఎయిర్ లైన్ COMPA NY యజమానులు ఎంత ఇబ్బండులు పెట్టిన చివరకు రూపాయికి విమానం ఎక్కిస్తాడు.ఈ సినిమాలో ఎయిర్పోర్ట్ లో SCENE కంట తడి పెట్టిస్తుంది.
AMAZON ప్రైమ్ లో మూవీ ఉంది కచ్చితంగా చూడలిసిన మాలలో ఒకటి.
0 కామెంట్‌లు