సెన్సెక్స్ & నిఫ్టీ వీటి గురించి మీకు తెలుసా?
మనం తరచూ న్యూస్ పేపర్ లలో చూస్తూ వుంటాం మరియు టీవీ న్యూస్ లో చూస్తూ వుంటాం సెన్సెక్స్ ఈరోజు పెరిగిందని లేదా నిఫ్టీ తగ్గింది అని వీటి గురించి మనకు అంతగా తెలియదు. చాలా కొద్ది మందికి మాత్రమే విటి గురించి తెలిసివుంటాది. మన లో ప్రతి ఒక్కరికీ ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది.
సెన్సెక్స్ మరియు నిఫ్టీ అనేవి స్టాక్ మార్కెట్ కు సంబంధించిన index లు . మన దేశ స్టాక్ మార్కెట్ లో BSE మరియు NSE అనే స్టాక్ ఎక్చేంజి లు వుంటాయి.ఈ స్టాక్ ఎక్చేంజి లలో షేర్లు అమ్మటం,కొనటం జరుగుతుంది. BSE లో 5000 మరియు NSE లో2000 లకు పైగా కంపెనీలు లిస్ట్ అయి వుంటాయి. ఈ కంపెనీలు రోజువారీ మార్కెట్ లో షేర్ విలువ పెరుగుతూ,తగ్గుతూ ఉంటాయి. కంపెనీ డిమాండ్ మరియు సప్లై వలన షేర్ ధర పెరగటం తగ్గటం జరుగుతుంది.
ఉదాహరణకు
BSE లో 5000 కంపెనీల్లో top 30 కంపెనీలును మార్కెట్ క్యాప్టిలిజషన్ ఆధారంగా ఎంచుకోని వాటి ఆధారంగా సెన్సెస్ ని లెక్కిస్తారుNSE లో 2000 కంపెనీలు లో టాప్ 50 ని నిఫ్టీ అంటారు. అయితే టాప్ కంపెనీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
SENSEX లో30 కంపెనీలు
- ASIAN PAINTS
- AXIS BANK
- BAJAJ AUTO
- BAJAJ FINANCE
- BAJAJ FINSERV
- BHARATI AIRTEL
- HCL TECHONOLOGIES
- HDFC
- HDFC BANK
- HUL
- ICICI BANK
- INDUSIND BANK
- INFOSYS
- ITC
- KOTAK MAHENDRA BANK
- L&T
- M&M
- MARUTI SUZUKI
- NESTLE
- NTPC
- ONGC
- POWERGRID
- RELIANCE IND
- SBI
- SUN PHARMA
- TATA STEEL
- TCS
- TECH MAHINDRA
- TITAN
- ULTRATECH CEMENT
NIFTY 50
- ASIAN PAINTS
- AXIS BANK
- BAJAJ AUTO
- BAJAJ FINANCE
- BAJAJ FINSERV
- BHARATI AIRTEL
- HCL TECHONOLOGIES
- HDFC
- HDFC BANK
- HUL
- ICICI BANK
- INDUSIND BANK
- INFOSYS
- ITC
- KOTAK MAHENDRA BANK
- L&T
- M&M
- MARUTI SUZUKI
- NESTLE
- NTPC
- ONGC
- POWERGRID
- RELIANCE IND
- SBI
- SUN PHARMA
- TATA STEEL
- TCS
- TECH MAHINDRA
- TITAN
- ULTRATECH CEMENT
- HOUSING DEVLOPMENT FINANCE CORPORATION
- WIPRO
- COAL INDIA
- INDIAN OIL
- BHARAT PETROLIAM
- ADANI PORTS
- BRITANNIA
- JSW STEEL
- HERO MOTERS
- DIVIS LABS
- GRASIM
- BHARATI INFRA
- EICHER MOTERS
- DR REDDYS LABS
- UPL
- HINDALCO
- CIPLA
- TATA MOTERS
- SBI LIFE
- SHREE CEMENT
ఈరొజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసినప్పటికీ సెన్సెక్స్ లో గలా 30 కంపెనీలలో ఎక్కువ కంపెనీలు లాభాల్లో ఉంటే సెన్సెక్స్ ప్లస్ పోయింట్లో, నష్టాల్లో ఉంటే సెన్సెక్స్ మైనస్ పోయింట్లలో సూచిస్తుంది.అయితే కొన్నిసార్లు ఎక్కువ షేర్ పరిమాణం గలా పెద్ద కంపెనీలు ఎక్కువగా లాభపడినా,నష్టపోయిన ఇండెక్సిస్ పోయింట్స్ మీద ప్రభావం చూపిస్తాయి.
Sensex ని BSE ఆఫీషల్ వెబ్సైట్ లో చూడవచ్చు.
www.bseindia.com
Nifty ని NSE ఆఫీషల్ వెబ్సైట్ లో చూడవచ్చ
www.nseindia.com
స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో తెలుసు కోవాలి అనుకుంటే CLICK HERE
STOCK MARKET TELUGU
0 కామెంట్‌లు