publisherpro

potta thaggadaniki exercise in telugu | 6 simple best six pack exercises in home

    సులభంగా  పొట్ట తగ్గించండి మీ ఇంట్లోనే 
 
potta thaggadaniki exercise in telugu

ఇది ఒక పెద్ద సవాల్ 

                      జీవితం లో   ఎన్నో సమస్యలు, సవాళ్లు అందులో మన పొట్ట తగ్గించడం ఒకటి. మన  జీవితం రెండు భాగాలుగా మారిపోతుంది పొట్ట రాకముందు వచ్చినా తరువాతలా  అయిపోతుంది.  బయట తీరిగినప్పుడు ,  ఏదయినా  ఫంక్షన్స్ కి  వెళ్లి ఫొటోస్ దిగేటప్పుడు మరియు  కుర్రాళ్ళు అయితే  అమ్మాయి లతో  మాట్లాడినపుడు   పొట్ట లోపల పెట్టి ఉండవలసి వస్తుంది.  


దాచి పెట్టకండి 

             ఇలా దాచి పెట్టటడం  వదిలి ఈ  6 simple best six pack exercises  మీ ఇంట్లోనే సులభంగా  ప్రతి రోజు చెయ్యడం వలన పొట్ట తగ్గి స్లిమ్ గా తయారవుతుంది. ఈ  exercises  కష్టమేమి కాదు. వీటి కోసం ఎటువంటి extra equipment  అవసరం లేదు. కేవలం రోజుకు  30 నిమిషాలు   కేటాయిస్తే చాలు.


ప్రయత్నం ముఖ్యం 

       పొట్ట తగ్గించాలి సిక్స్ ప్యాక్  రావాలి అనుకుంటాం   కానీ  ప్రయత్నించాం . కేవలం కోరిక మాత్రమే సరిపోదు. దానికోసం రోజులో కొన్ని నిమిషాలు అయినా ప్రయత్నిస్తే వస్తుంది. మనకు 

potta thaggadaniki exercise in telugu


పొట్ట ఎందుకు వస్తుంది ? 

  •   సమయానికి తినక పోవటం 
  • ఫాస్ట్ ఫుడ్  ఎక్కువగా తినడం
  •  వంశపారంపర్యం
  • అధిక ఒత్తిడి 
  • జీర్ణాశయ సమస్యలు 

    ఇవి మానక తప్పవు 

         పొట్ట అనేది  వంశపారంపర్యం గా వస్తే మినహా మిగతా కారణాలు అన్ని మనం  తెచుకున్నవే. సమయానికి భోజనం చేయడం. జంక్ ఫుడ్ పూర్తిగా తగ్గించడం. ఒత్తిడి కి లోనవకుండా ప్రశాంతం గ ఉండటం. ఏవైనా జీర్ణాశయ సమస్యలు ఉంటె డాక్టర్ కి చూపించి  సరైన మందులులు వాడటం చెయ్యాలి.

                  ఇవి పాటిస్తూ   ఈ exercises  లు రోజు ఖాళీ కడుపుతో ప్రతిరోజూ  30 నిమిషాలు చేస్తే మీకు పొట్ట అతి కొద్దీ రోజులలోనే తగ్గిపోయి స్లిమ్ గా అవుతారు.


   పొట్ట తగ్గ టానికి  exercises 

LEG RAISES :

  • ఇది చాల సింపుల్. 
  • పైన చూపినట్టు నేలా పై పడుకొని  కాళ్ళ ని రైజ్ చేస్తూ ఉండాలి.
  •  ఇలా ఒక నిమిషం లెగ్  రైజ్ చెయ్యాలి. 
  • 20 సెకన్లు  విశ్రాంతి తీసుకోవాలి.
  • తర్వాత మళ్ళి  45 సెకన్లు లెగ్ రైజ్ చెయ్యాలి.
  •       LOWER ABS మరియు వెయిట్ లాస్ కి మంచి ఫలితం ఇస్తుంది 


30 సెకన్స్  రెస్ట్  NEXT  EXERCISE 


FLUTTER KICKS 

  • FLUTTER  KICKS చేయడం సులభంగా ఉంటుంది.
  • పైన  చిత్రం లో చుపినట్టు నేల పడుకొని
  •   నేలకు చేతులు ఆనించి పైన చిత్రం లో చూపినట్టు చేయాలి 
  • ఇలా   30 సెకన్ల పాటు   చెయ్యాలి 
  • మధ్యలో 20 సెకెన్ల చొప్పున విశ్రాంతి తీసుకొని మూడు సార్లు చెయ్యాలి 
  •      పొట్ట కండరాలు కొవ్వు కరిగి గట్టి పడతాయి 


30 సెకన్స్  రెస్ట్  NEXT  EXERCISE 


RUSSIAN  TWITS  

  • రష్యన్ ట్విట్స్  ఎక్సర్సిస్ నేలా మీద కూర్చొని చెయ్యాలి 
  • పైన  చిత్రం లో చూపినట్టు నేలా మీద కూర్చొని కాళ్ళని  కొద్దీ గా పైకి లేపివుంచి. 
  • రెండు చేతులును పైన చూపినట్టు రెండు వైపులా ట్విస్ట్ చేస్తూ ఉండాలి 
  • ఇలా ఒక నిమిషం వరకు చేయాలి 
  • చేస్తున్నంత సేపు కాళ్లు ఆలా పైకి ఎత్తి ఉంచాలి.
  • ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది 
  • ఈ రష్యన్ ట్విట్స్ చేయడం వలన వెన్నెముక బలం పెరుగుతుంది.



30 సెకన్స్  రెస్ట్  NEXT  EXERCISE 


CRUNCHES

  • ఈ  CRUNCHES  EXERCISE  ఇంపార్టెంట్ EXERCISE 
  • చిత్రం లో చూపిపినట్టు నేలా పైన  పడుకోవాలి
  •  తలా కింద రెండు చేతులు పైన చూపినట్టు పెట్టుకుని చెయ్యాలి 
  • బ్రీతింగ్ మన CRUNCHES  కి అనుకూలంగా  తీసుకోవాలి 
  • ఇలా ప్రతి రోజు ఒక  నిమిషం లేదా మీ సామర్థ్యం బట్టి చెయ్యాలి 
  • ఈ CRUNCHES  EXERCISE చెయ్యడం వలన MUSCLES బలం పెరుగుతుంది 
  • సిక్స్ ప్యాక్ కోసం BEST EXERCISE 
  • 30 సెకన్స్  రెస్ట్  NEXT  EXERCISE 


Knee Tuck Crunches 

  • నేలా పైన చూపినట్టు కూర్చోవాలి 
  • చేతులని  నేలా కు ఆనించాలి 
  • మోకాళ్లని ముందుకు వెనక్కి పైన చూపిన విధంగా చేయాలి 
  • ఇలా ఒక నిమిషం పాటు చెయ్యాలి 
  • దీని వలన క్రింది పొట్ట తగ్గుతుంది 
  • దీని వలన శరీరాకృతి బాగుంటుంది 


కొంచెం సమయం విశ్రాంతి 


ఫైనల్ ఇంపార్టెంట్ exercise 

PLANK 

పొట్ట తగ్గించడం విషయానికి వస్తే మెయిన్ EXERCISE PLANK 

ఇది చూడటానికి   EASY   కానీ  చెయ్యటం చాల కష్టం గా  ఉంటుంది.


1.నేల  పై బోర్లా పడుకుని మోచేతులను,కాలి  వెళ్ళాను  ఆధారంగా  చేసుకుని  శరీరం మొత్తని   పైకి లేపాలి.


2.ఈ  PLANK  POSITION  లో వీలైనంత  సమయం ఉండాలి.


3. దీని వలన  ఛాతి , పొట్ట  భాగాలలో  ఒత్తిడి పెరిగి అక్కడ  ఉన్న  కొవ్వును  తగ్గుతుంది.


4.పొట్ట వేగంగా తగ్గాలి అనుకునే వారు  ఈ PLANK  ను DALY  2 నుండి 4 నిమిషాలు  చేస్తే  త్వరగా పొట్ట తగ్గుతుంది.

              ప్రతిరోజూ ఇలా exercise  లు చెయ్యటం వలన పొట్ట తగ్గటమే కాకుండా ఎంతో ఫిట్ గ కూడా ఉంటారు.ఇలా రోజు చెయ్యటం వలన ఉషారుగా మీ వృత్తి ఉద్యలోగాలులో విజయాలు సాధిస్తారు.పొట్ట తగ్గటం వలన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

                కేవలం పొట్ట తగ్గించాలి అనే కోరిక కాదు దాని కోసం చేసే ప్రయత్నం ఫలితాన్నిస్తుంది. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు