లైగర్ అంటే అర్ధం ఏంటి ?
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించినా మూవీ టైటిల్ "లైగర్" గా ఖరారు చేసారు. అప్పుడు మనందరికీ ఒక డవుట్ ఈ లైగర్ అంటే ఏమిటి ? అసలు లైగర్ నిజంగానే ఉన్నాయా అని.
"లైగర్" అంటే అర్ధం
ఒక మగ సింహానికి మరియు ఆడ పులికి కలిగిన హైబ్రిడ్ సంతానాన్ని "లైగర్" అంటారు. ఇలా సింహం , పులి జతకట్టడం పుట్టడం వలన పుట్టటం వలన వీటి రెండింటి భౌతికమైన లక్షణాలు వస్తాయి.
పులి లాగ చారలు మరియు సింహం యొక్క రంగును కలిగి ఉంటాయి. మగ లైగర్ లకు సింహ లానే మెన్ ఉంటుంది. కానీ చిన్నగా ఉంటుంది. కొన్నిటికి అసలు ఉండదు.
ఈ లైగర్ లు సింహాలు మరియు పులులు కంటే పెద్దవి గా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పిల్లి జాతాలలోకెల్లా ఇవే పెద్దవి. సుమారు 12 అడుగులు వరకు పెరుగుతాయి.
ప్రపంచంలోనే మొట్ట మొదటి లైగర్ జననం 18 శాతద్దపు చివరిలో లేదా 19 శా తద్దపు మధ్యలో భారత దేశంలోనే జరిగింది అని అంటారు. ప్రపంచం మొత్తం మీద 100 కన్నా తక్కువ ఉంటాయి అని అంచనా అమెరికాలో 30, చైనా లో 20 వరకు ఉన్నాయ్.
ఆడ సింహానికి మరియు మగ సింహానికి పుట్టిన సంతానాన్ని tigons అంటారు.
0 కామెంట్‌లు