publisherpro

IPL 2023 బెస్ట్ & వరెస్ట్ ఫ్యాన్స్ ఎవరో తెలుసా ? | IPL 2023 | Telugu Center

ipl 2023 లో  మోస్ట్ పాపులర్ ,

IPL 2023 ఐపీల్ లో వరెస్ట్ ఫ్యాన్స్ వీల్లె

ipl 2023 telugu center

 ఐపీల్..  ఐపీల్..  రెండు నెలలు  గా  ఎక్కడ చూసిన ఇదే టాపిక్. ఐపీల్ మొదలయ్యే నెల ముందు నుండే అభిమానులు లో  హడావిడి స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు  మేమంతా ఒక్కటే అని ఇండియన్ టీం కి సపోర్ట్ చేసిన  వాళ్ళు, ఐపీల్ మొదలవ్వగానే   మీ టీం, మా టీం అంటూ గ్రూపులుగా మారిపోయి ఎవరికీ నచ్చిన టీం కు వారు సపోర్ట్  చేస్తారు. అయితే దాదాపు  రెండు నెలలుగా  ఫోర్లు, సిక్సలు లతో మనల్ని ఎంటర్టైన్మెంట్  చేసిన   ఐపీల్ 2023 లో పూర్తీ కావొస్తుంది. మే  28 న జరిగే  ఫైనల్ తో గ్రాండ్ గా ముగియనుంది.  

ఈ రెండు నెలలుగా క్రికెట్ అభిమానులు టీవీలలో, మొబైల్లో మరియు ప్రత్యక్షంగా గాను  తమ అభిమాన  అభిమాన జట్లను సపోర్ట్  చేస్తూ సోషల్ నచ్చిన మూమెంట్ లను కాప్చర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు,  గెలుపోటములు పక్కన పెడితే ప్రతి ఒక్క జట్టుకు గెలిచినా, ఓడినా  సపోర్ట్ చేసే అభిమానులు  చాల మంది ఉంటారు.  గెలిస్తే సంబరాలు, ఓడిపోతే sad stastus  పెడుతుంటారు.

 అయితే మన టాపిక్ ఏంటంటే మొత్తం 10 జట్లలో 

ఐపీల్ 2023 లో  మోస్ట్ పాపులర్ , బెస్ట్ & వరెస్ట్  ఫ్యాన్స్   ఎవరో తెలుసుకుందాం 

 మోస్ట్ పాపులర్  టీం & ఫ్యాన్స్  వచ్చేసి చెన్నై  

 ఐపీల్ అంటే  ఎక్కువ మందికి గుర్తొచ్చేది చెన్నై. ఈ మాట  నేను అనటం లేదు రికార్డ్స్ ఏ చెపాతుతాయి. ఐపీల్ 2023 లో హైయెస్ట్ వ్యూయర్షిప్ వచ్చిన టాప్ 3 మ్యాచ్ లు csk  ఆడినవే. ఇంతేకాకుండా  ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో  ట్విట్టర్  లో అత్యంత పాపులర్ ఐపీల్ టీం కూడా csk నే. దీనంతటికి  కారణం ఒకరే మహేంద్ర సింగ్ ధోని. ధోని  14 సీజన్లో 10 సార్లు చెన్నైకి చేర్చాడు.

మన ఇండియా లో ధోని ఎక్కడ ఆడినా అది చెన్నైకి హోమ్ గ్రౌండ్లనే యెల్లో గా మారిపోతుంది. ఇంతకీ తోడు ఇది ధోని లాస్ట్ ఐపీల్ కావొచ్చు అని అభిమానులు చెన్నై కి సపోర్ట్ చేసారు

ipl 2023 telugu center

 ఇదంతా బాగానే ఉంది కాని ఆ ఒక్కటే అదేంటంటే ధోని బ్యాటింగ్ చూడటం కోసం ముందు బాట్స్మన్  అవుట్ అయితే సెలబ్రేషన్ చేసుకోవటం. దీని వలన జడేజా బాగా  ఇబ్బంది పడ్డాడు.

మోస్ట్  జెన్యూన్ ఫాన్స్  మన హైదెరాబాదీలే 

సన్ రైజర్స్  గెలిచినా ఓడిన మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం ఫుల్. ఎటు చూసినా ఆరంజ్ జెండాలతో నిడిపోయేది.  హైదరాబాద్ టీం ప్లేఆఫ్  రేస్ లో లేదని తెలిసినా  చివరి రెండు మ్యాచ్ లోను ఆరంజ్ ఆర్మీ  తమ టీం ని బాగా  సపోర్ట్ చేసారు.  మన హైదెరాబాదీలు కూడా చిన్న తప్పు  చేసారు. అదేంటంటే  లక్నో  డగౌట్ మీద  బౌల్డ్ లు, నట్లు విసిరి ఆ టీంను ఇబ్బంది పెట్టడం.

ఐపీల్ 2023 బెస్ట్ & వరెస్ట్  ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే వీలే 

ipl 2023 telugu center

16 ఏళ్లగా  తమ టీం ఎటువంటి కప్ కొట్టక పోయిన, ప్లేఆఫ్ కి క్వాలిఫై అవ్వక పోయిన వాళ్ళు ఆ టీం నే నమ్ముకొని ఉన్నవాళ్లు. ఆ టీం కప్ కొడితేనే పెళ్లి అని స్టేడియం లో ఫ్లెకార్డ్లు పట్టుకుంటారు  , ఆ టీం కోసం ఏమైనా చేస్తాం అని అంటారు.  సొంత గ్రౌండ్ లో దారుణం గా మ్యాచ్ ఓడిపోతున్న చివరి బంతి వరకు తమ టీం ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు  ఎవరో ఇప్పటికే మీకు అర్ధం అయ్యింది అనుకుంటా.  yes ఆర్సీబీ ఫ్యాన్స్  ఐపీల్ లో ది బెస్ట్ ప్యాన్స్ . ఇదంతా  కొంత మంది వరకే పరిమితం అయ్యింది. 

ఉద్యానవనంలో కలుపు మొక్కల్లా కొందరు ఆర్సీబీ అభిమానులు, ఇటు ఆర్సీబీ పరువు తో పాటు  ఐపీల్ పరువు కూడా తీస్తున్నారు.

 ఎందువల్ల ఎం చేసారు  అంటే దానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయ్. అవేంటంటే ఆర్సీబీ కి ముంబై కి మ్యాచ్ జరుగుతున్నపుడు ఆర్సీబీ  అభిమానులు ప్రవర్తించిన తీరు  చాల బాధకరం. ఇండియన్  కెప్టెన్  రోహిత్ శర్మ  ను బాడీ షేమింగ్ చేసారు . ఇది చాల అవమానకరం ఇలా చేయడం చాల తప్పు. 

మీ  జట్టు మీద అభిమానం ఉంటె ఎంకరేజ్ చేయండి. కానీ ఇలా ఇతర జట్టు ఆటగాళ్ళ మీద అందులోను మన ఇండియన్ కెప్టెన్ మీద ఇలా చేయటం వన్ అఫ్ ది వరెస్ట్ మూమెంట్ అఫ్ ఐపీల్.


ipl 2023 telugu center

ఇంకోటి  మొన్న గుజరాత్ టైటాన్స్ తో  ఓడిపోయి  ఆర్సీబీ  ఐపీల్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో గిల్ సెంచరీ చేసి గుజరాత్  ని గెలిపించాడు.  అయితే  ఈ మ్యాచ్ అనంతరం  గిల్ సోదరి తన తమ్ముడు సెంచరీ ని ఆనందంగా సోషల్ మీడియాలో పంచుకుంది. దీన్ని చుసిన ఆర్సీబీ అభిమానులు ఓర్వలేక గిల్ సోదరి పై  అసభ్య కరంగా  కామెంట్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. 

ఇది ఎంత పెద్ద అవమానకరం.  మన ఇండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్ సోదరి తన తమ్ముడు  సాధించిన ఘనతను  సోషల్ మీడియా లో పంచుకుంటే , ఆమె పై  ఇలా వరెస్ట్ కామెంట్లు గా  చేయటం చాల బాధాకరం. 

ఏదిఏమైనా   ఈ రెండు ఘటనలు  సహించాల్సినవి కావు  అందుకే 

 ఐపీల్ 2023 లో వరెస్ట్ ఫ్యాన్స్ అయ్యారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు