publisherpro

10K లోపు బెస్ట్ మొబైల్స్ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ లో | mobiles under 10K | Telugu center

 mobiles under 10000 | Telugu center

mobiles under 10K | Telugu center

'

మనం అందరం ఎంతగానో ఎదురుచూసే అమెజాన్ ప్రైమ్ డే సేల్  వచ్చేసింది. మనలో చాల మంది ఎప్పుడు నుండో మొబైల్ లేదా ఇంకా ఏవైనా ఎలట్రానిక్స్, lop tops, దుస్తులు , షూస్ , వాచ్ లో కొనాలి అనుకుంటాం, కానీ బెస్ట్ ప్రైజ్  దొరకదు, అందువల్ల మనం ప్రైజ్ ఎప్పుడు డ్రాప్ అవుతుంది అని ఎదురుచూస్తుంటాం.


మనలాంటి వారికోసం ఈ - కామెర్స్ కంపెనీలు  అప్పుడప్పుడు స్పెషల్ సేల్స్ పేరుతొ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ సేల్స్ లో భాగంగా ప్రముఖ ఈ  కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఈ జులై 15 మరియు 16 న ప్రైమ్ డే సేల్స్ అనేది అందుబాటులోకి  తెచ్చింది.


     ఈ కామెర్స్ స్పెషల్  సేల్స్ మనం  అందరం ఎదురుచూసేధీ కచ్చితంగా మొబైల్ ఫోన్స్ గురించే, మీరు కూడా అందుకోసమే గా చాల రోజులు నుండు మీ కార్ట్ లో కొన్ని మొబైల్స్ సేకలెక్టు చేసుకొని ఉన్నారు. ఇక ఆలస్యం చేయకండి. మీరు ఇప్పుడు వాటిని buynow   చేసే టైం వచ్చేసింది.


ముందుగా 10 వేల రూపాయల కంటే తక్కువ కు దొరికే  బెస్ట్ మొబైల్స్ ఇప్పుడు చూసేద్దాం. మనం ఎప్పుడు నుండో  మన అమ్మామ్మ కు, తాతయ్యకు లేదా చదువు రాణి మన పేరెంట్స్ కు మంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనియాలి అనుకుంటాం. సో ఈ ప్రైమ్ డే సేల్ లో ఆ కోరిక తీర్చేసు కొండి.



10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఆఫర్ లో 




  • Redmi A2
  • up తో 4జీబీ ram, 32gb  memory 
  • High-performance MediaTek Helio G36, upto 2.2GHz
  • 5000 MAH బ్యాటరీ మరియు 8 ఎంపీ కెమెరా 
  • స్మార్ట్ ఫోన్  ర్యాంకులో 22 వ స్థానం, ఓవరాల్ ఎల్ట్రోనిక్స్ లో 55 వ స్థానం 




మీకు ఇదే ప్రైజ్ లో డబల్ ఫీచర్స్ తో కావాలి అనుకుంటే క్రింద మొబైల్ చూడండి 



Itel A60s


4జీబీ RAM ,64 జీబీ మెమరీ 

One Time Screen Replacement Within 100 Days
8MP కెమెరా

5000mAh Battery

‎Fingerprint Scanner, Rear Camera, Front Camera, Face Unlock


మాకు ఇంత తక్కువకు అవసరం లేదు.  మరో రెండు, మూడు వేలు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే 




  • Redmi  12 C
  • up తో 8జీబీ ram, 64gb  memory 
  • High-performance MediaTek Helio G85, upto 2Ghz
  • 5000 MAH బ్యాటరీ 
  • Camera: 50MP f/1.8 AI Dual camera with Portrait mode & Night Mode | 5MP Selfie camera
  • స్మార్ట్ ఫోన్  ర్యాంకులో 9 వ స్థానం, ఓవరాల్ ఎల్ట్రోనిక్స్ లో 17 వ స్థానం 
  • దీని ఓరిజినల్ ప్రైజ్ 8,499 కానీ మనకు ఇప్పుడు 7,799 మాత్రమే లభిస్తుంది.


మీకు  రెడీమి నచ్చదు వేరే బ్రాండ్ కావాలి అనుకుంటే, 10 వేల లోపు  realme  బ్రాండ్లో రెండు మోడల్స్ అయితే మనకి అందుబాట్లు లోకి వచ్చాయి.




realme narzo 50i Prime


దీని ఒరిజినల్ ధర 7,699, ఈ ఆఫర్ లో 6,949 మాత్రమె
 
 4జీబీ ram, 64gb స్టోరేజ్ 

5000 MAH బ్యాటరీ మరియు 8 ఎంపీ కెమెరా

10W fast charging support. 

స్మార్ట్ ఫోన్  ర్యాంకులో 31 వ స్థానం, ఓవరాల్ ఎల్ట్రోనిక్స్ లో 80 వ స్థానం 

ఇవే బేసిక్ ఫీచర్స్ తో బెస్ట్ కెమెరా క్వాలిటీ తో కావాలి అనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ .

realme narzo N55


  • దీని ఒరిజినల్ ధర 11,000, ఈ ఆఫర్ లో10,242 మాత్రమే 
  •  4జీబీ ram, 64gb స్టోరేజ్ 
  • 5000 MAH బ్యాటరీ
  • 64 MP  కెమెరా 
  • 10W fast charging support. 
  • స్మార్ట్ ఫోన్  ర్యాంకులో 30 వ స్థానం, ఓవరాల్ ఎల్ట్రోనిక్స్ లో 79 వ స్థానం 



మీకు 10 వేల లోపు SAMSUNG లో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్.



  • Samsung Galaxy M04 Light Green
  • up తో 8జీబీ ram, 64gb  స్టోరేజ్  
  • MediaTek Helio P35 Octa-core Processor5000 MAH 
  • 5000 amh బ్యాటరీ మరియు 13 mp   కెమెరా 
  • స్మార్ట్ ఫోన్  ర్యాంకులో 2 వ స్థానం, ఓవరాల్ ఎల్ట్రోనిక్స్ లో 4వ స్థానం 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు